Category: Political

నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ లో అందుబాటులో ఉండడంతో వరంగల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలీసులు బాంబ్…

రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు

రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు, ధాన్యం కొనుగోలు…

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు.…

ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది.…

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు.…

20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…

ఇవాళ మరోసారి మహారాష్ట్రకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు…

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ…

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రధాని ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రచారం, ఇతర…

రూ.2లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తాం..

రూ.2 లక్షల కంటే ఎక్కువ బకాయి ఉన్న వారికి రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రైతు భరోసా సబ్‌కమిటీ నివేదికను రైతులకు…

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు…

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే…