బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దాంతో కోర్టు శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను సూచించింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.