దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్నితి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘డిమాంటే కాలనీ 2’. సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో, ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. అజయ్ జ్ఞానముత్తు గత చిత్రం కోబ్రాలో భాగమైన మీనాక్షి గోవిందరాజన్, VJ అర్చన, అరుణ్ పాండియన్, సర్జానో ఖలీద్ మరియు ముత్తుకుమారన్ కూడా ఇందులో భాగమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *