Bharat Taxi App: కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “భారత్ టాక్సీ” అనే తొలి సహకార రైడ్-హెయిలింగ్ యాప్‌ను అమిత్ షా ఢిల్లీలో ప్రారంభించారు. డిసెంబర్ 2, 2025న ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో పైలట్‌గా ప్రారంభమైన ఈ సేవ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్లు, ఆటోలు, బైక్‌లు బుక్ చేసుకోవచ్చు. లాభాలను డ్రైవర్లతో పంచుకుంటామని తెలిపారు.
రూ.500తో డ్రైవర్లు వాటాదారులవుతారు. ఆదాయంలో 80% డ్రైవర్లకే పంచుతారు. ఇప్పటికే లక్షలాది డ్రైవర్లు, వినియోగదారులు చేరారు. రోజుకు వేలాది రైడ్‌లు జరుగుతున్నాయి. బీమా, ఇతర సామాజిక భద్రతా సదుపాయాలు కూడా అందిస్తున్నారు. ఉబెర్, ఓలా వంటి సంస్థలకు పోటీగా భారత్ టాక్సీ మార్కెట్లోకి వచ్చింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
గుడ్‌న్యూస్.. భారత్ టాక్సీ యాప్‌ను ఆవిష్కరించిన అమిత్ షా