India-Nepal border: భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్…
India-Nepal border: హిమాలయ దేశం నేపాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన బ్యాన్‌ను ఎత్తివేసినా…