Tag: school bus

దుండిగల్‌లో ఘోరం, చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..

పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్‌లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్…