తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలైలో తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఈ క్రింది ఉత్సవాలను నిర్వహించనుంది.ఉత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి.
జూలై 6, 13, 20, 27: మూల మూర్తిలకు అభిషేకం
జూలై 5: సహస్ర కలశాభిషేకం, హనుమంత సేవ
జూలై 6: కల్యాణం
జూలై 16: ఆణివార ఆస్థానం
జూలై 21: అష్టోత్తర శత కలశాభిషేకం
జూలై 30-ఆగస్టు 2: వార్షిక పవిత్రోత్సవాలు