తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సహకారంతో RAKNAS ఈవెంట్స్ అందించిన దర్శకుల దినోత్సవం 2024లో సినిమాల మ్యాజిక్ ద్వారా జీవితాన్ని అన్వేషించండి. కెమెరా వెనుక మనకు ఇష్టమైన చిత్రాలకు జీవం పోసే ప్రతిభావంతులైన కథకులను జరుపుకోవడానికి మాతో చేరండి. ఇ నెల 19న ఎల్బీ స్టేడియం లో డైరెక్టర్స్ డే కార్యక్రమం జరగనుంది ఆకడికి పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ఇంకా విజయదేవరకొండ మరియు ఎంత్తోమంది తెలుగు స్టార్స్ హాజరై కాబోతున్నారు అలాగే ఎస్ఎస్ రాజమౌళి వంటి గొప్పగొప్ప దర్శకులు కూడా హాజరు కాబోతున్నారు. ఎవరికైనా ఆ ఈవెంట్ ని దగ్గరుండి వీక్షించాలి అనిపిస్తే బుక్‌మైషో లో వెళ్లి టికెట్స్ బుక్ చేస్కోవచ్చు.