తిరుమల భక్తులకు అలర్ట్ 3 రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో భక్తలు రద్దు కొనసాగుతున్న నేపథ్యంలోనే. ఇవాళ పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఉరేగునున్నాడు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.

ఈ నేపథ్యంలోనే, ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు కానుంది. అటు రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఉంటాయి. ఈ తరుణంలోనే తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 18న శ్రీవారి ఆలయంలో జరగాల్సిన కల్యాణ మహోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *