పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థికి ఓటు వేయాలని NRI విజ్ఞప్తి
హైదరాబాద్:నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలని ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం…