పుట్టినరోజు నాడే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.…