దేవీప్రసాద్ కవితా సంపుటి ‘బ్లిస్‌ఫుల్ ర్యాంబుల్స్’ ఆవిష్కరణ
ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ దేవీప్రసాద్ కవిత్వం పట్ల భావోద్వేగంతో, ఆత్మపరిశీలనతో వ్యవహరించారని కొనియాడారు. హైదరాబాద్: దేవీప్రసాద్ జువ్వాడి…