News5am, Breaking News In Telugu 1(23-05-2025): బంగారం కొనుగోలుదారులకు శుభవార్త! వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. 22 క్యారట్ల బంగారం ధర రూ.350 తగ్గింది.
వెండి ధర కూడా తగ్గి కిలోకు రూ.1,000 తక్కువైంది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర $3,320 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం ధర తగ్గింది. 22 క్యారట్ల బంగారం ధర రూ.89,400 వద్ద ఉంది. 24 క్యారట్ల బంగారం ధర రూ.97,530కి చేరింది. ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం రూ.89,550కి ఉంది. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర రూ.97,680. ముంబై, బెంగళూరు, చెన్నైలో 22 క్యార్ల బంగారం రూ.89,400. ఆ నగరాల్లో 24 క్యారట్ల బంగారం ధర రూ.97,530.
హైదరాబాద్, విజయవాడ, విశాఖలో వెండి ధర తగ్గింది. ఆ నగరాల్లో కిలో వెండి రూ.1,11,000కి ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో వెండి ధర రూ.1,00,000. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,000 వద్ద ఉంది.
More Breaking News:
Breaking News In Telugu 1
మైక్రోసాఫ్ట్ ‘అరోరా’: ఒక సరికొత్త ఏఐ మోడల్
More Breaking News in Telugu: Other Sources
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే..?