Feb-7 Value of gold: బంగారం, వెండి ధరలు రోజుకోలా మారుతూ గోల్డ్ లవర్స్‌కు షాక్ ఇస్తున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ ధరలు ఊగిసలాడుతున్నాయి. ఈరోజు మరోసారి భారీగా ధరలు పెరిగాయి. శనివారం తులం బంగారం ధర రూ.2,890 పెరగగా, కిలో వెండి ధర రూ.10,000 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు.
బంగారం ధర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,600కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,550గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,450గా ఉంది. వెండి విషయానికి వస్తే, కిలో ధర రూ.2,85,000కి చేరింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు