Gold And Silver: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. రోజురోజుకు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక రోజు తగ్గినట్టు కనిపించి, మరుసటి రోజే భారీగా పెరిగిపోతోంది. ఈరోజు తులం బంగారం ధర రూ.2,240 పెరగగా, కిలో వెండి ధర రూ.15,000 పెరగడంతో పుత్తడి ప్రియులు, వెండి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
ధరలు పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,840 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,600 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,19,130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో వెండి రూ.3,00,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు