Gold Cost

Gold And Silver Cost Feb-20: బంగారం, వెండి ధరలు ఈరోజు కొంత తగ్గాయి. నిన్న ఒక్కసారిగా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు పెరగడం వల్ల మరింత టెన్షన్ ఏర్పడింది. అయితే ఈరోజు తులం బంగారం ధరపై రూ.320 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.1,43,150గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.1,17,130గా ట్రేడ్ అవుతోంది.

వెండి ధర మాత్రం మారలేదు. కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద యథాతథంగా ఉంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. దీంతో వెండి కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *