Gold and Silver Prices

Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.200 తగ్గి, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.91,500కి, 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.99,820కి చేరింది. ఒక్క గ్రాము ధర చూస్తే, 24 క్యారెట్ల బంగారం రూ.9,982కు, 22 క్యారెట్ల బంగారం రూ.9,150కు ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.2,000 తగ్గి, రూ.1,23,000 వద్ద అమ్ముడవుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా హైదరాబాద్‌తో సమానమైన ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,650కి చేరగా, 24 క్యారెట్ల బంగారం రూ.99,970కి ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,13,000 వద్ద ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొంత మేర తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించింది.

Internal Links:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

External Links:

వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *