Gold and Silver Rates FEB-5: ఇటీవల బంగారం, వెండి ధరలు రోజుకోలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి. ఈరోజు తులం బంగారం ధరపై రూ.5,020 తగ్గగా, కిలో వెండి ధరపై రూ.20,000 తగ్గుదల నమోదైంది.
దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,550గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,820గా ఉంది. వెండి ధర కూడా తగ్గడంతో కిలో వెండి రూ.3,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు