gold buyers

Gold Prices and Silver Prices: వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద ఉంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం కిలో వెండి రూ.2,60,000కు ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో కిలో వెండి ధర రూ.2,55,000గా ఉంది.

బంగారం ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,350 కాగా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,650 వద్ద ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *