Gold Prices Rise Silver Drops: పశ్చిమాసియా యుద్ధం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అనుకున్నా, ప్రస్తుతం ధరలు కొంత భిన్నంగా మారుతున్నాయి. ఇది సామాన్యులకు కొంత ఊరటగా ఉంది. ఈరోజు తులం బంగారం ధర రూ.650 పెరిగి, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,50,930గా ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.600 పెరిగి రూ.1,38,350కి, 18 క్యారెట్ల 10 గ్రాములు రూ.490 పెరిగి రూ.1,13,200కి చేరాయి.
మరోవైపు వెండి ధరలు తగ్గడం ఊరట కలిగిస్తోంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి సాధారణంగా రూ.2,55,000కి చేరింది. అయితే హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.2,64,900గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో రూ.2,55,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
యుద్ధం వేళ నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!