Gold Rates

Gold Rates And Silver Prices: పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సమస్యలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా, వాస్తవానికి అవి తగ్గుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు పెద్దగా పెరగకుండా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా తులం బంగారంపై రూ.100, కిలో వెండిపై రూ.100 తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది వినియోగదారులకు శుభవార్తగా మారింది.

తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,36,540కి, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,11,720కి అమ్ముడవుతోంది. వెండి ధర కూడా తగ్గి, కిలోకు రూ.2,54,900గా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నైలో మాత్రం వెండి ధర రూ.2,59,900గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

మగువలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *