బుధవారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ. 4332 తగ్గి రూ. 70,716 లకు క్షిణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ. 3970 తగ్గి రూ. 64,775 ఉంది. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ. 3200 తగ్గి రూ. 85170 దగ్గర ఉంది.
Latest Telugu News