నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు. మార్కెట్‌లో శనివారం (జూన్ 27) 22 క్యారెట్ల, 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి రూ. 63,250గా నమోదైంది. 24 క్యారెట్ల, 10 గ్రాములపై రూ.270 పెరిగి రూ.69,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా నమోదైంది.
Latest Telugu News