వాస్తవానికి బంగారం ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రానున్నది శ్రావణమాసం కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది.
ఆగస్ట్ 2 శుక్రవారం బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం (22 క్యారెట్లు) ధర రూ. 64,510. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,370 గా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 91,800. ప్రతి క్షణం ధరలు మారవచ్చు మరియు అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను తెలుసుకోవాలి.