Gold Rates

ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,624 ఉండగా, బుధవారం నాటికి రూ.236 పెరిగి రూ.73,860కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.86,857 ఉండగా, బుధవారం నాటికి రూ.98 పెరిగి రూ.86,955కు చేరుకుంది. హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.రూ.73,860గా ఉంది. కిలో వెండి ధర రూ.86,955గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *