Gold and Silver Rates: ఇటీవల బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పదిగ్రాముల బంగారం ధర రూ.1,03,000 దాటిన సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు 11 సోమవారం ఉదయం ధరల ప్రకారం, బంగారం ధరలు కొంత తగ్గాయి. దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 తగ్గి రూ.1,02,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.93,750కి చేరింది. వెండి, కిలో ధర రూ.1,27,000గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold and Silver Rates: ప్రాంతాల వారీగా ధరలు ఇలా ఉన్నాయి:
నగరం | 24 క్యారెట్లు (10 గ్రాములు) | 22 క్యారెట్లు (10 గ్రాములు) | వెండి (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹1,02,280 | ₹93,750 | ₹1,27,000 |
విజయవాడ | ₹1,02,280 | ₹93,750 | ₹1,27,000 |
విశాఖపట్నం | ₹1,02,280 | ₹93,750 | ₹1,27,000 |
ఢిల్లీ | ₹1,02,430 | ₹93,900 | ₹1,17,000 |
ముంబై | ₹1,02,280 | ₹93,750 | ₹1,17,000 |
చెన్నై | ₹1,02,280 | ₹93,750 | ₹1,27,000 |
బెంగళూరు | ₹1,02,280 | ₹93,750 | ₹1,17,000 |
Internal Links
External Links
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..