Gold-Silver Rates: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వేగంగా పెరిగిన ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం ధర తులానికి రూ.2,070 తగ్గగా, వెండి ధర కిలోకు రూ.25,000 తగ్గింది. నిన్న మొదలైన తగ్గుదల ధోరణి ఈరోజు కూడా కొనసాగుతోంది.
ధరలు తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,650కు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,260కు అమ్ముడవుతోంది. ఇక వెండి ధర కిలోకు రూ.2,75,000గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,80,000గా కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో రూ.2,75,000 దగ్గరే ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గుడ్‌న్యూస్… భారీగా దిగొచ్చిన వెండి, బంగారం ధరలు