Good News to Gold Buyers: గురువారం రోజున పెరిగిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. నిపుణుల ప్రకారం అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలే నిన్నటి పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. అయితే నేడు తగ్గిన ధరలు తెలుగు ప్రజలకు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. కానీ షాపింగ్‌కు ముందుగా తమ ప్రాంతాల్లోని రిటైల్ ధరలను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఆగస్టు 22న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గగా, గ్రాముకు రూ.22 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 తగ్గి, గ్రాముకు రూ.15 తగ్గింది. మరోవైపు వెండి మాత్రం పెరుగుదల కొనసాగించింది. ఆగస్టు 22న వెండి కేజీ ధర రూ.2 వేలు పెరిగి రూ.1,28,000 చేరుకుంది. అంటే గ్రాము వెండి ధర రూ.128 వద్ద ఉంది.
Internal Links:
గురువారం పెరిగిన గోల్డ్-సిల్వర్..
External Links:
శుక్రవారం తగ్గిన బంగారం.. పెరిగిన వెండి రేట్లు: హైదరాబాద్ తాజా రేట్లివే..