Gold and Silver Rates Fall

News5am, Gold latest News (19-05-2025): బంగారం ధరలు మళ్లీ పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. కొంతకాలం తగ్గిన తర్వాత తులం బంగారం ధర మళ్లీ పెరిగింది. నేటి ధరల ప్రకారం, బంగారం ధర రూ. 380 పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర నేడు రూ. 1,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ. 9,551 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 8,755గా ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 87,550కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 95,510కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 87,700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,660గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,09,000గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 98,000గా ఉంది.

More Gold Rate Today:

Latest Gold News:

రూ.1,800 తగ్గిన బంగారం ధర..

దిగొస్తున్న బంగారం ధరలు..

More Gold Rate Today : External Sources

https://ntvtelugu.com/news/gold-and-silver-prices-today-may-19-2025-801177.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *