News5am Latest Telugu News Today(12/05/2025) : నిన్న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,010గా ట్రేడ్ అయింది. ఈ రోజు అన్ని క్యారెట్ల బంగారంపై రూ.10 చొప్పున తగ్గుదల కనిపించింది.
దీంతో 24 క్యారెట్ల ధర రూ.98,670కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.90,440గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,000గా ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు బంగారాన్ని అనుసరించకుండానే తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెండిపై ప్రతిరోజూ రూ.10 చొప్పున తగ్గుదల ఉంది. నిన్న 100 గ్రాముల వెండి ధర రూ.11,100గా ఉంది. కేజీ వెండి రూ.1,11,000 వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండి రూ.11,090కి తగ్గింది. కేజీ వెండి ధర రూ.1,10,900కి చేరింది.
More News:
అత్యాచారం కేసులో దర్శకుడు అరెస్ట్…
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పద్మభూషణ్ పురస్కారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ…
More Telugu News : External sources
https://www.andhrajyothy.com/2025/business/gold-rate-today-12-may-2025-bvr-1403435.html