Silver-Gold Cost: పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. యుద్ధ పరిస్థితులు, పెళ్లి సీజన్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం కొంత తగ్గిన గోల్డ్ రేట్లు ఈరోజు మాత్రం భారీగా పెరిగాయి. తులం బంగారం ధర రూ.2,510 పెరగడంతో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే వెండి ధర మాత్రం కొంత ఉపశమనం కలిగించింది.
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,640కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,000గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,22,730కు ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర కిలోకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,85,000గా ఉండగా, హైదరాబాద్, చెన్నైలో రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర