gold buyers

Silver-Rates: వెండి ధర మళ్లీ భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నా, ఈరోజు ఒక్కసారిగా కిలో వెండిపై రూ.25,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

అలాగే బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,900 పెరిగి రూ.1,47,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,550 పెరిగి రూ.1,21,010 వద్ద ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *