Today Gold And Silver Price: గత కొన్ని రోజులుగా తగ్గి ఉపశమనం కలిగించిన బంగారం ధరలు, నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే, కిలో వెండి ధర రూ. 1,000 పెరిగింది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 10,135, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 9,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350గా ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,500గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,16,000గా ట్రేడ్ అవుతోంది.
Internal Links:
వరుసగా ఐదోరోజు తగ్గిన గోల్డ్ రేటు..
External Links:
బంగారం, వెండి ధరల్లో బిగ్ చేంజ్!.. ఈరోజు తులం ఎంతంటే?