gold chain

Today Gold and Silver Rates Hike: బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత రెండు మూడు రోజులు ధరలు తగ్గడంతో మరింత తగ్గుతాయని అనుకున్నప్పటికీ, పెళ్లిళ్ల సీజన్‌లో ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.2,290 పెరిగింది. అలాగే కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పెరిగింది.

దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,43,450కు, 18 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,17,370కు ట్రేడ్ అవుతున్నాయి. వెండి విషయానికి వస్తే, కిలో ధర రూ.2,70,000కు పెరిగింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *