Category: Business

రాన్సమ్‌వేర్ సైబర్ దాడులు భారతదేశంలో విధ్వంసం సృష్టించాయి..

న్యూఢిల్లీ: భారతదేశంలో మాల్వేర్ దాడులు 11 శాతం పెరుగుతాయని, 2024లోరాన్సమ్‌వేర్ సైబర్ దాడులు 22 శాతం పెరుగుతాయని, ఇది వ్యాపారాలకు పెరుగుతున్న సైబర్ బెదిరింపుల స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని…

నేటి పసిడి, వెండి ధరలు..

వాస్తవానికి బంగారం ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రానున్నది శ్రావణమాసం కావడంతో బంగారం…

పెరిగిన పుత్తడి , వెండి ధరలు…

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం…

జీడీపీ వృద్ధి 7 శాతానికి పైనే : ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ స్థిరత్వం మరియు సాధారణ వర్షపాత అంచనాల నేపథ్యంలో దేశం యొక్క…

ఎస్టీటీ పెంపు తర్వాత ఎఫ్‌పీఐలు రూ.7,200 కోట్లు వెనక్కి తీసుకున్నాయి…

న్యూఢిల్లీ: విధాన సంస్కరణలు కొనసాగడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అంచనాల కంటే మెరుగైన ఆదాయాల సీజన్ వంటి అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ…

రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్‌‌‌‌టీ కిందికి పెట్రోల్‌‌‌‌, డీజిల్

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీఎస్టీ చట్టంలో నిబంధనలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఇది జరగాలంటే జీఎస్టీ కౌన్సిల్‌లో…

ఓలా కారు ఇప్పట్లో లేనట్టే!

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని భావించిన ఓలా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఈ ప్లాన్‌ను పక్కన పెట్టింది. స్కూటర్లు మరియు బైక్‌లపై దృష్టి పెట్టాలని కంపెనీ…

వరుసగా కొనసాగుతున్న నష్టాలు….

దేశీయ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 80,039 వద్ద…