Chandanagar Shootout Robbery Attempt: ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం..
Chandanagar Shootout Robbery Attempt: హైదరాబాద్ చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి యత్నించి, అడ్డుకున్న సిబ్బందిపై దాడి…