Category: General

హైదరాబాద్ లో భారీగా పెరిగిన టమాటా ధర

కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దసరా నవరాత్రి పండుగల నేపథ్యంలో కూరగాయల…

వైద్యుల నిర్లక్ష్యంతో వర్షిత అనే బాలిక మృతి..

పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆస్పత్రుల పరిస్థితి మారడం లేదు. తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో…

డెలివ‌రీ బాయ్ అవ‌తారం ఎత్తిన దీపింద‌ర్ గోయ‌ల్…

విధుల్లో ఉండ‌గా డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్…

నేటి నుంచి రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు ..

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ కీలక సమాచారం అందించింది. నేటి నుంచి రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ…

మూడు రూపాయల బిర్యానీ కోసం బారులు తీరిన జనం…

ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా…

మరో మూడు రోజులు వానలే..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్‌గిరిగుట్ట, దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో…

యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు…

యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది.…

కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్, విచార‌ణ వాయిదా.. కార‌ణం ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.…

దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు..

దసరా పండుగ సెలవులు కావడంతో ప్రధాన స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే రైళ్లలో నిలబడేందుకు స్థలం లేదు.…

తిరుమల లడ్డూ క‌ల్తీ వివాదంపై – స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం…