అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొనుగోలు చేశారు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ ప్రయాణించేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎవరికీ చెప్పకుండా 22 ల్యాండ్‌క్రూజర్ వాహనాలను తీసుకొచ్చి దాచారని…