Category: Political

మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది..

బీజేపీ ఒంటరిగా 125 సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ…

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దూసుకుపోతున్న బీజేపీ..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి పుంజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎక్కువ…

నేడు లోక్‌ మంథన్‌ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు

లోక్ మంథన్ వేడుకలకు భాగ్యనగరం వేదికైంది. లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 10.20 గంటలకు శిల్పకళా వేదికలో లోకమంతన్ ప్రారంభం…

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక..

నేడు హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. గిరిజన జాతరగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని తొలిసారి దక్షిణాది అయిన…

రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు..

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా వేములవాడకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది…

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇటీవల లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నేడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్…

తెలంగాణ చైతన్య రాజధాని వరంగల్ అన్న రేవంత్ రెడ్డి..

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-విజయోత్సవాలు’ పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేట…

నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ లో అందుబాటులో ఉండడంతో వరంగల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలీసులు బాంబ్…

రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు

రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు, ధాన్యం కొనుగోలు…

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు.…