పారాలింపిక్స్‌లో బోణి కొట్టిన భారత్, అవనికి గోల్డ్, మోనాకు కాంస్యం…
పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. పారాలింపిక్స్‌లో ఈవెంట్లో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా, మోనా అగర్వాల్ చెరో పతకం…
Latest Telugu News
పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. పారాలింపిక్స్‌లో ఈవెంట్లో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా, మోనా అగర్వాల్ చెరో పతకం…
పారాలింపిక్స్-2024 విశ్వ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా మరో విశ్వ క్రీడలు మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్స్-2024ను…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు జై షా నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐసీసీ చైర్మన్ గా కొనసాగిన గ్రెగ్ బార్…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ…
ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. కానీ ఈ పతకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రదానం చేయలేదు. వినేష్ స్వగ్రామమైన…
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గబ్బర్ ప్రకటించాడు. అతను ఒక దశాబ్దం…
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం, ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.…
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో రజత పతాకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన లుసానే డైమండ్ లీగ్‌లో…
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్స్…
పారిస్ ఒలింపిక్స్: వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) ఈ అంశంపై…