షార్జా మాస్టర్స్ చెస్‌లో అర్జున్ ఎరిగైసి నికోలస్ థియోడోరౌ చేతిలో ఓడిపోయాడు
షార్జా: ఇక్కడ జరుగుతున్న షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ గ్రీస్‌కు చెందిన నికోలస్ థియోడోరౌ చేతిలో మట్టికరిచాడు.అయితే, ఎరిగైసి, స్విట్జర్లాండ్‌కు…