రాజన్న-శ్రీసిల్ల: సిరిసిల్లలో మరో నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గత ఆరు నెలలుగా పని దొరక్క పల్లె యాదగిరి(48) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. ఉదయం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. మంగళవారం అర్థరాత్రి యాదగిరి ఉరివేసుకుని మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *