గద్వాల్ జిల్లా మల్కల్ నాగర్ దొడ్డి గ్రామంలో జపాన్ కు చెందిన జపాన్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం పర్యటన ప్రారంభించారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ తోటలను పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ వారికి వివరించారు.