వాసు (ప్రణవ్ ప్రీతం) గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అయితే అదే కళాశాలలో కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) చదువుతూ ఉంటుంది. ఆమె దృష్టిలో పడాలని సీనియర్స్ , క్లాస్ మేట్స్, తనకి పాఠాలు చెప్పిన గురువులు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాసు కూడా కుమారిని లవ్ చేస్తాడు. ఆమెకు ప్రపోజ్ చేయాలని చేయని ప్రయత్నం ఉంటూ ఉండదు. చివరకు తోటి కుర్రాళ్ల పోటీని తట్టుకుని కుమారికి ప్రపోజ్ చేసి తన ప్రేమను అంగీకరించేలా చేస్తాడు . అయితే వీరి ప్రేమ. వివాహం వరకూ వెళ్లిందా, అసలు ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *