ఈ మధ్య కాలంలో కొన్ని పదాలు వైరల్ అవుతున్నాయి. దానిలో ఒకటి ‘ఐపొయ్’ అనే పదం చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆ పదాన్ని చాల మంది చాల రకాలుగా వాడారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ లోని ఒక పాటలో కెసిఆర్ గారి వాయిస్ కూడా వినవచ్చు. ఛార్మి కౌర్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా లోని ‘మార్ ముంత, చోడ్ చింత..’ అనే పాటలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చెప్పే ఒక పదం ‘ఏం జెద్దామంటావ్ మరి’ అనే పదం ఈ పాటలో వినపడతాయి. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ పాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *