Vijay Deverakonda Rashmika Mandanna Pre Wedding: ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ఫోటోలను ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి పూల్ పార్టీ నిర్వహించి సరదాగా గడిపారు. విజయ్ తన స్నేహితులతో పూల్ వాలీబాల్ ఆడుతున్న ఫోటోలు కూడా పంచుకున్నారు.
కాండిల్‌లైట్ డిన్నర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. “విరోష్” థీమ్‌తో అందంగా అలంకరించారు. రష్మిక గోల్డెన్ లైట్‌లో మెరిసే డిన్నర్ టేబుల్ ఫోటోను షేర్ చేసింది. పూలతో చేసిన డెకరేషన్ ఆకట్టుకుంది. అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 24న మెహందీ, 25న హల్దీ మరియు సంగీత్ వేడుకలు జరిపి, 26న గ్రాండ్ వెడ్డింగ్ నిర్వహించనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
విజయ్-రష్మిక పెళ్లి సంబరాలు షురూ.. “విరోష్” థీమ్‌తో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా!