Mallikarjun Kharge Vs Jp Nadda

Mallikarjun Kharge Vs Jp Nadda: బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ముఖ్యంగా భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం అంశంపై లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు నిరసనలు చేస్తున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

గురువారం రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలపై మాట్లాడాలన్నా ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. దీనికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, లోక్‌సభ విషయాలను రాజ్యసభలో చర్చించడం సరైంది కాదని అన్నారు. అలాగే రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేయడంతో ఇరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా? కేంద్రంపై ఖర్గే ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *