హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం తొలి రౌండ్ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 32,193 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 20,516 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన టి.పద్మారావు తొలి రౌండ్‌లో 8,162 ఓట్లు సాధించారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో ఉన్నారు.