తాజాగా మాదాపూర్‌లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెడతారు. తాను ఎక్కడ ఉన్న అభిమానిస్తారు అని తెలిపారు. అనర్గళంగా మాట్లాడం దివంగత ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను అని రేవంత్ రెడ్డి తెలిపారు. కమ్మ వర్గం వారు అమ్మలాంటి వారు అని సీఎం ప్రసంగంలో వివరించారు.