ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు డీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తూ టీడీపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ సభ్యులకు బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. గతంలో బీమా రాని 73 మంది కార్యకర్తలకు రెండు లక్షల చొప్పున అందించాలని నిర్ణయించామన్నారు.

సాధారణ సభ్యత్వ రుసుం ఎప్పటిలాగా రూ.100. నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వం ఇవ్వనున్నారు. సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సభ్యత్వం నమోదులో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *